ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 187

     ఇంతసేపు ఎదిగిన కూఁతురు, భోజనాదులకు రాక, యొక్క డనో ద్రిమ్మరుచున్న, హిందూ జాతి తల్లులు ఆయుధపాణులై, అనగా పొరకను, చేటను దాల్చి, రోయుటకు వెన్నాడక యూరకుందు రా? అట్లుండిరేని వారు హిందువులా ? మనువు నోటిలో మన్ను వేయు టకుఁ గదా యిట్టి దురాచార వర్ణనము.
                       ఉ. కావునఁ జంద్రుగింద్రుఁ జిలుకం గిలుకం బికముం గికంబు నన్ 
                           గావుమటంచు వేఁడకుఁడు నాబ్రదుకీ రిపజాతికిం బ్రియం
                           బే వివరింపమీకుబలెఁ బెంచినవారికి ముద్దు గాక పె 
                           న్చావురుఁ బిల్లికిన్ గలుగునా మొగమాట మొకింతచిల్కపైన్. 217

ఇది కడ మాట బజారులో తుద బేరముందు రే, యట్టిది !

  చూడు Cడు ! వేశ్యయైన కల భాషి ఇది రాజకులములో ఁ బుట్టి నందున నెట్టి యపభ్రంశములకుం బాలాయె నో ! మన దేశములో ( గుల స్త్రీలకన్న వార కాంతలే యుత్తమలనుటకిదియొక తార్కాణము. మన యిల్లాండ్రు ఏకత్తెలుంగారు. వంటక తైలు దప్ప ! విద్యయు, స్వయంవరణముఁ గల వారు గాన, గgచికలు సౌమనస్యమున మిన్నలు, తక్కినవారి బ్రదు కెట్టిది ? శారీరక క్రియలచే నిండినది. ప్రబంధములలోని శృంగారము ఉత్తమమైనదిగాదు. ఈ నాయికా నాయకులు తాపోద్దీపిత దేహులుగాని బాధిత మా నసు లుగారు. బాల్యవివాహ వినాశిత దేశములో శృంగారానుభవము లాఘవమగు శేుమి వింత ?
   సంభాష ణ మూలముగ కథకు నభ్యుదయ పరంపరల ఁ గల్పిం చుట మొదలగు కవితాశక్తులన్నియు నీ ఘట్టములకు వచ్చుసరికి సూరన్నలో నుండక లేచిపోయినట్లున్నది. ప్రతిభ లేని పాడుకొంప లీ భాగములు !
      అంగనామ విని బట్టిన బాధలన్నియు C బురుష వృషభునిఁ గూడ బట్టినవి. అతఁడు నర్మసచివు నొక్కని సంపాదించి గుసగుస లా డెడిని. కాఁ బోవు నిల్లాలి యంగాంగముల వినువారికి నో రూరఁగ వర్ణించుట మొదలగు దుస్సహ తంత్రము లెన్నియేనిఁ గలవు. ప్రియు రాలిని దుష్యంతుఁడు మఱచినట్లు క్రా శ్రీ దాసుఁడు వర్ణించిన రీతితో ఁ గళాపూర్ణుని మఱపుకథను బోల్చిచూచిన, నీ సందర్భమున సూరన్న కవిత్వమెంత శుష్కించినదో తెలియును. పెండ్లి వ్యాపా రము. ఆపె చెలికత్తెలు ఈయన సచివులతో మంతనమాడి ముడి గట్టుటకు నేర్పాటులు చేయుదురు ! వలపనుదానిని ఉప్పను