మాల]
రెడ్డికులప్రబోధము
29
ధనదాన్యంబులుప్రాజ్యభోగములువిద్యాబుద్ధులుం గీర్తియు న్ఘనశౌర్యంబు నుదారతాగరిమ చక్కంగల్గి తంగేడుపూ చిన చందాన సతంబు నూత్నరుచులంజెన్నారుతన్ విశ్వమో హనమై రెడ్డికులంబు సర్వజన నిత్యానందసంధాయిగన్!