సంక్రాంతిపండుగ
293
పూవులు క్రొమ్ముడిందుఱిమి భూషణరాజిమెయిన్ ధరించి శో భావహమైన పట్టుజఱిపయ్యెదలం గయిసేసి ద్వారబం ధావళిఁగామినీమణు లుదంచితరీతి నలంకరించుచున్ హా! విలసిల్లిరెంతయు గృహాంగణముల్ నవదీప్తిశోభిలన్ __________