226
కవికోకిల గ్రంథావళి
[భగ్న
పూర్వకీర్తి ప్రతాపంబుఁ బొగడినావు; భావి భాగ్యోదయం బగపఱచినావు; వర్తమాన దాస్యంబును వదలఁజేయ నే యుపాయంబు వెదకెదో యింకమీఁద!
17-2-1928.
__________