ద్యము]
పండితప్రతిజ్ఞ
177
సందెచీఁకటిలో నెదో చాయనుండి వీనులం బడె నశరీరగాన మొండు; ప్రకృతి నిదురించె నాజోలపాటలోని తియ్యదేనియ లక్కఱ దీఱ నాని.
29-12-1923
__________