146
కవికోకిల గ్రంథావళి
[నైవే
ఆమని మత్తునఁ జైతన్యలోకము ఆనంద పరవశమై సొగియు; సరిచేయు మో సఖి, భగ్న విపంచిక సంధ్యలు పాటలఁ బుచ్చెదము! సౌఖ్యనదీ రసపూరమునం దంచ జంట విధంబున నీఁదుదము!