ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కవి జీవితములు

జ్వరాదిరోగనాశశ్చ లభతే ప్రియదర్శనాత్. 3. అర్క సౌమ్యశని ర్యత్ర దృశ్యంతే కార్యహానితః, శక్రస్యాపి శ్రియం హంతి మారకస్య ప్రదర్శనాత్. 4. సూర్యజీవభృగు ర్యోగా ద్భూలాభ స్సుప్రియం భవేత్, సుఖాప్తి మాయురారోగ్యం లభతే మృగదర్శనాత్. 5. మార్తండశుక్రజీవా శ్చే న్మరణం రోగపీడనమ్, కుక్షిరోగం మానహానిః కారాగృహనిదర్శనాత్. 6. అర్కార్కిబుధసంయోగే బంధుప్రీత్యాచ జీవనం, నష్టస్య లాభదేశత్వం విమానం పూజ్యదర్శనాత్. 7. అర్కాహిభౌమసంయోగే వ్యాధిరోగాదిధైర్యకృత్, మానహాని ర్వినాశ శ్చ కారాగృహనిదర్శనాత్. 8. యత్రేందుభానుసూర్యా శ్చ స్వస్థానే పూజతే సదా, ఈప్సితం సర్వసంపత్తి రైరావతనిదర్శనాత్. 9. చంద్రసోమాహియుక్తా శ్చే త్సర్వసంపత్సమృద్ధయః సువార్తా రాజపూజా చ విజయ శ్రీనిదర్శనాత్. 10. చంద్ర్రాంగారకార్కీ చ వినష్టం లభతే ధనమ్, విజయం సర్వసంపత్తి ర్మహామేరు ప్రదర్శనాత్. 11. సుధాంశుసౌమ్యశుక్రా శ్చే ద్వ్యాధిః క్షామభయం భవేత్, భవేత్సజ్జనవిద్వేషో దావానలనిదర్శనాత్. 12. యథేందుగురుజీవాశ్చ ధనధాన్యసమృద్ధయః, రాజపూజ్యం మహాకీర్తిః పద్మాకరనిదర్శనాత్. 13. యథేందుశుక్ర సౌమ్యాశ్చ దృశ్యంతే తత్ర బంధుభిః, దృశ్యతే సుఖసంవాచ్యం కుంజరస్య ప్రదర్శనాత్. 14. యది చంద్రార్కిభౌమాశ్చ ధనలాభఃప్రియం యశః, బంధుప్రీతి రతిశ్చైవ శ్వేతచ్ఛత్రాదిదర్శనాత్. 15. యథేందురాహుచంద్రాశ్చ పురా భూపభయం భవేత్, పశ్చా ద్రాజ్ఞశ్చ సన్మానం దధికుంభ ప్రదర్శనాత్. 16. యథా కుజార్క రాహుశ్చ బహులాభ స్తథా భవేత్, జయం లాభో నృపా త్పూజా మత్తమాతంగదర్శనాత్. 17. అరచంద్రార్కి సంయోగే ప్రస్థానే భయ ముచ్యతే, స్వస్థానే సుఖ మాప్నోతి కామధేనుప్రదర్శనాత్. 18. భౌమద్వయసితై ర్యుక్తే ధనలాభః ప్రియం యశః, శ్రీలాభంచ నుసంప్రీతిః కామధేను ప్రదర్శనాత్. 19. అరసౌమ్యసు రేజ్యా శ్చే న్నీ చాశ్రయతతో భవేత్, స్వస్థానే సుఖ మాప్నోతి హరిదశ్వస్య దర్శనాత్. 20. అంగారగురుసౌమ్యాశ్చే త్సర్వశత్రుక్షయో భవేత్, స్వస్థానే సుఖమాప్నోతి హరిదశ్వప్రదర్శనాత్. 21. భౌమశుక్రకుజేషు స్యా ద్రాజ్యలాభో థనాగమః, భూలాభో వస్త్రలాభ శ్చ ధరణీధ్రప్రదర్శనాత్. 22. భౌమమందంసుధాంశు శ్చే త్కార్యహాని రనర్థతా, అతిక్లేశశ్చ భవతి శాల్యవృక్షప్రదర్శనాత్. 23. భౌమస్వర్భానుభానూనాం మనసా చింతితం ఫలమ్, మంధుమిత్రధనప్రాప్తి శ్చింతామణినిదర్శనాత్. 24. బుధార్కార్కిషు యుక్తేషు మిత్రతా మధిగచ్ఛతి, ధనలాభం చ విజ్ఞేయం పద్మాకరనిదర్శనాత్. 25. బుధేందుసితయోగే స్యా దతిక్లేశో మహ ద్భయమ్, బంధుమిత్రవిరోధశ్చ శూన్యవాపీప్రదర్శనాత్. 26. సౌమ్యారగురుసంయోగే ప్య నేకశుభదర్శనమ్, స్వస్థానే సుఖ మాప్నోతి తరుణాదిత్యదర్శనాత్. 27.