పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/9

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ii

ముద్రణ జరిగింది. అది ఒకటి భావి పరిశీలకులు గమనించాలి. 1941 సం|| లోని ఆంధ్రవాణినుండి మిగులు భాగాన్ని సంపాదించుకో వలసివుంది ఇదేవ్యాసానికి సంబంధించిన సశేషవ్యాసం కొంత 401 వ పేజీలో కూడా ఉంది. గమనింప గోరుతున్నాను.

(4) భారతాంధీకరణ కాల పరిమితి అనే వ్యాసం మొదటినుండిన్నీ కొంతలభ్యంకానిదే 432 వ పేజీలో ఆరంభింపబడింది. అది 434 వ పేజీలో గూడా కొంత సశషస్వరూపం తాల్చినట్లు ఆ పేజీలో ఉంచిన చుక్కల గుర్తులవల్ల విస్పష్టమేగదా ?

(5) ఇంక 452 వ పేజీలో రామాయణ కల్పవృక్షానికి సంబంధించిన వ్యాసభాగం కొంతలభ్యపడవలసి యున్నట్లుగమనర్హమౌతూనే వుంది.

(6) ఇంతేగాక 487 వ పేజీలో • దుర్యోధనుడు " అనే శీర్షిక గల జన్క భూమివ్యాస ప్రక్షిత్తథాగమున్ను, ఆపత్రికలో బాపతే 491 వ పేజీలోని " పండితులపాట్లు ' ಅಣೆ వ్యాసంలో దొరకని భాగమున్ను మఱిస్నీ "మన పేర్లు" అనే నామధేయం గల 511 వ పేజీలోని జన్మభూమి యందలి శేషమున్ను, సంపాదించవలసి ఉన్నాయి.

(7) 518 వ పేజీలోని పూర్వవ్యాసాలు అనే వ్యాసానికి ఆదిలోనే కొంత ప్రక్షిప్తం కలదేమో అని అనుమానం యిటీవల తగిలింది. ముద్రించేలోజుకు అనుమానం లేనందున అక్కడ గుర్తులు ఉంచలేదు. అది దాగా గమ నించగోరుతున్నాను.

(8) 538వ పేజీలోని నేటి బిరుదుల పరమరహస్యం ఆనే వ్యాసం ఆద్య్హం తాలలో కొంత జీర్ణించిందే అయినా దొరికినంతలో గూడా ముద్రింపబడిన ఆంధ్రదిన పత్రిక (దీని తేదీగూడా ఆందు కనిపించడంలేదు ) లోని 4 కాలాల మేటరులోనూ మొదటికాలంలోని భాగమే అచ్చాఫీసువారి ప్రమూదంవల్ల వ్యాసారంభంలో చేర్చబడియుండలేదు. అది యిక్కడ చేరుస్తు