ఈ పుట ఆమోదించబడ్డది

కళింగరాజ్యములో వాడుకొను కొన్ని

మాటలకు అర్థము.


గుంట = ఆడపిల్ల.

పీక = కంఠము.

పేకాట = చీట్లాట.

బుఱ్ఱ = తల.

సాని = వేశ్య.