ఈ పుట ఆమోదించబడ్డది

అహరహ మస్మదీయ హృదయాంచిత కాంచనపీఠిపై శుభా
వహమగు తావకాకృతిని భద్రముగా నెలకొల్పి భక్తిమై
బహుగతులన్ నుతింతు నెడఁబాయక న న్గరుణించి భారతీ
తుహినకరాననా ! యెటులఁ దోడ్పడెదో నవకావ్యకల్పనన్||