ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౨౧

3.ప్రధానారోపమైన , గ్రామనామానికి పరం లో సంక్షిప్త సంకేతం లో తాలూకా పేరు, దాని పక్కన జనాభా శాఖ ( census department) వారి తాలూకా పటాల్లో (taluka maps) గురించబడ్డ గ్రామ సం ఖ్యాసంకేతం ( Village Code Number)

వరుస సంఖ్య           ఊరిపేరు          సం ఖ్యాసం కేతం 

ఉదా: 67 అనంతరాజుపేట రాజం .134

తాలూకా పటాలలో సం ఖ్యాసం కేతాలు , ప్రధానగ్రామాల (Main Villages/ Revenue Villages) కే గాని , మజరా గ్రామాలకు ల్లేవు. ఒక ప్రధాన గ్రామానికి చెందిన మజరా గ్రామాలు(Hamlets) ను ఆ ప్రధాన గ్రామసంఖ్యా సంకేతానికి పై భాగం లో + గుర్తుతో ఈ నిఘంటువులో సూచించడమైనది.

వరుస సంఖ్య్ ఊరిపేరు మజరాసంఖ్యా సంకేతం ఉదా: 294 , ఎగువపల్లే రాజం .1344 (అనంతరాజు పేట కింది మజరాగ్రామం 1659/ తూర్పు పల్లె రాజం 184+

4. గ్రామ సంఖ్యా సంకేతం తర్వాత నిలువు గీత కుండలీ కరణం లొ (Square Brackets) ప్రధానారోపానికి సం భందించిన లభించిన శాసనరూపాలు లేదా మెకంజీ కైఫీయతులు (మెకం ) మొదలైన వాటిలోని గ్రంధస్థ రూపాలు ఇవ్వడమైనది. శాసనరూపాలు పక్కన సం ఖ్యలు , శాసన కాలాన్ని (కీ.శ. లో) శాసనాకార ( Source of the inscription) పరము గా శాసన కాలం , శాసన సంపుటి , శాసనసంఖ్య,శాసనం లోని వాక్య సంఖ్య్లల వివరాలను తెలియజేస్తాయి. మెకం . పక్కనున్న సంఖ్య్లలు మెకంజీ సంపుటాలకు చెందిన స్థానిక చరిత్ర నెంబరును ( Local Record Number) పుట సంఖ్యలను సూచిస్తాయి.

ఉదా: అత్తిరాల రాజం .42 అత్తిరేవుల 971BXVII-12-70-3, అరతు రేవుల 1279 S21.X.448-31 ... ... .... అరతురేవుల మెకం . 1184-169

5. పై వివరణ తర్వాత ప్రధానారోపానికి ఏవైనా పర్యాయ నామాలు/నామంతారాలు(పర్యా./నామా),కృతక వ్యుత్పత్తి /లోక విరుక్తి(Folk Etymology) రూపాలు ఉండే వాటిని కూడా ఇవ్వడమైనది.