పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/152

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనే క్రొత్త రకముబడిలో చేరవలెను. "గి వెర్బె షూ"లోను " బేయఫ్ షూలె"లోను చేరని తక్కిన పిల్లలందరున్ను ఈ బడులలో చేరవలెను. ఈబడులలో విశేషానుభవ మక్కర లేని సామాన్య విద్యను చెప్పుతారుగాని, కొద్దిగానో గొప్ప గానో అనుభవమునుకూడా ఇస్తారు.

ఉ న్నతపాఠశాల విద్య

“ పాక్ షూలె?" (Pach Sclaul) లేక

వాణిజ్య పాఠశాలలు.

కార్మిక విద్య ముఖ్యోద్దేశము స్త్రీలను, గృహపరిశ్రమయజమానుల ను తయారు చేయడము. మే స్త్రీలు స్వంతముగా యంత్రములను నడుపవలెను, గృహపరిశ్రమనుజమానులు కుట్టుపని గడియారములు చేయడము చిత్రములు వ్రాయడము మొదలయిన పరిశ్రమలలో ఎక్కువ నేర్పు సంపాదించవలెను. ఇక్కడ ఎక్కువజ్ఞాన మును సంపాదించవలసి ఉంటుంది గనుక, ఈ ఉన్నత పాఠశాలలలో ఒక్కదానిలో ఒకొక్క వృత్తి మాత్రమే నేర్పు తారు. ఒకొక్క వృత్తికొకొక్క

145