ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏంపిల్లోలాగ: మేడమీద చిన్న పిన్నమ్మునాది

ఉండుకుర్రోడా నా చీర జారిపోనాది

ఉండుకుర్రోడో జోడుంగరాలు పోనాయి

ఎన్నెల్లోలాగ: రూపాయో నారూపమంత పోనాది

పావలో నాపరువంత పోనాది

ఎన్నెల్లోలాగ: బేడకాసో నా బేరమంత పోనాది

అణకాసో నా అందమంత పోనాది ||

అనంతపురంలో సేకరించింది (1940)