ఈ పుట ఆమోదించబడ్డది

51

కీరవాణి స్వరాలు

రీ మ గా రి రీ రి గా స ||

కో మ టో - రిం టి కె ల్లి ||

కొ బ్బరినూ నె రా సు కో ని ||

సా లె వా రిం టి కె ల్లి ||

కొ త్త చీర కట్టుకుంటె ||

అవుడు సూసుకో (వచనం)


, , రి గా రి రి స సా స ని ||

   నా - నె బా   గుం టా నొ  ||


స రి రి గ గ రి రి స స సా ||

నీ - వే - బా - గుం టా - వొ ||


, , ని స స స సా స రి గ రి ||

  ని బ ద్ది గ   చె ప్ప వో - యి  ||


సా రీ రి స సా సా , , ||

క ర్రెం క డి బా వా - ||


సేకరణ - కాకినాడ