ఈ పుట ఆమోదించబడ్డది

ఓ చిన్నదాన విడువనె చెంగు

హరికాంభోజి స్వరాలు - ఆదితాళం

ద సా రి గ ప గ రి | స రి రి గ | రి స సా ||

ఓ చి న్న దా - నా - | వి డు వ నె | చెం గు ||

ఓ చి న్న దా - నా - | వ ద ల నె | కొం గు ||


, గ గ రి - రి స సా స | గా గా , రి | స రి స సా స ||

, గుం టూ రు చిన్నదాన | గుళ్లా , పే | రూ ల దా న ||


స రి మ మ మ మ మ మ |

గుళ్ళ - పే రు ల మీ ద |


గ గ మ గా , రి | స రి గ మ గా ||

క ళ్లూ - - పా | లే - దే - - ||


స రీ గ గా రి గ మ గ |

ఓ చి న్న దా నా - - - |


రి సా స | సా స స ||

ఓ చి న్న్ | దా - న ||

  ( మొదటి చరణం లాగ పాడాలి)

2. బంగారు చిన్న దాన

బాజాబందూల దాన

బాజాబందూల మీద

మోజేల లేదే || ఓ చిన్నదానా - - ||