ఈ పుట ఆమోదించబడ్డది

రంగమెల్లి పోతూంటె

సిరి సిరి మువ్వా

నా పాణమెట్టగుంటాదీ

సిరి సిరిమువ్వా

నా గుండె కొట్టుకుంటాది

సిరి సిరి మువ్వా


సేకరణ - కాకినాడ

1942