ఈ పుట ఆమోదించబడ్డది
కాకినాడ సెలగపప్పు
శంకరాభరణ స్వరాలు - త్రిశ్రం
1. సా రి గ మ గ - స స రి గ మ గ ||
కా కి నా - డ - సె ల గ ప ప్పు ||
రి స రి స సా సా " " ||
సి రి సి రి ము వ్వా " " ||
ని ని స రి గ రి స ని స రి గ రి ||
అ మ ల పు రం ఆ - వు నె - య్యి ||
రి స రి స సా - సా " " ||
సి రి సి రి ము వ్వా " " ||
2. పెద్దాపురం మంచి బెల్లం
సిరి సిరి మువ్వా
బూరెలొండ మన్నాడె
సిరి సిరి మువ్వా
బూరెలన్ని వండానె
సిరి సిరి మువ్వా
ఉడికాయో లేవాని
సిరి సిరి మువ్వా - నే
బూరెలన్ని తిన్నానె
సిరి సిరి మువ్వా ||