ఈ పుట ఆమోదించబడ్డది

రెండెడ్లా బండిస్తా

శంకరాభరణ స్వరాలు - ఆదితాళం

ఆమె : సా సా సా . . | రి మ మా | మా . . ||

రెం డె డ్లా | బం డి | స్తా . . ||


గా గా గా . రి | రీ రీ | సా . . ||

పం డే నా - | చే ని | స్తా ||


నీ ని స రి గ రీ . స | నీ సా | రీ . గ ||

ఎం కు లు గా - - ణ్ణి | చం పా | రో - ||


గా గా గా . రి | రి స సా | సా . . ||

లం బా లో ళ్ల | ర మ దా | సా |


అతడు : రెండెడ్లా బండొద్దూ

పండేనా సే నొద్దూ

ఎంకులగాణ్ణి జంపానే

డెంకాలోళ్ల యెంకమ్మా


ఆమె : నీ సాయా నా సాయా

గొజ్జంజీ పువు సాయా

పువుమీదా తేనీగా

పోకిరీ కరి సాయా

ఎంకులు గాణ్ణి జంపెయరో

లంబాలోళ్ల రమదాసా

ఎంకులుగాణ్ణి తరిమెయరో

లంబాలోళ్ల రమదాసా ||