ఈ పుటను అచ్చుదిద్దలేదు
నన్ను చూసి నవ్వింది
1)
నన్ను సూసీ నవ్విందీ
కోళ్ల చిన్నదీ నన్ను
2)
మెట్టా ఎట్టిందీ అహ
మేలు కళ్లదీ ||మెట్టా||
సట్టిసేత పుచ్చుకోని
సాగెడుతుందీ
మిట్టపిల్ల లా-గ మిడిసి
మిడిసి పడ్తుందీ నన్ను||చూసి||
3)
కోక కట్టుకుంది - సె
వ్వాకు లెట్టుకుంది - కొత్త
దాకలంబ లెట్టుకోని