ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోసకారి ముసిలి మొగుడు
మీసాల్కి రంగేసి
మోసగించి నన్ను పెళ్ళి
చేసికొని తెచ్చానా నా
నుండనే -- (ఆ) ణ్ణొదలనే
(ఈ)ణ్ణొల్లనే (నా)నుండనే

మరిదీని ఎడబావి
నగలెన్నొ తెచ్చినాడు
మారాముళ్లు పెచ్చినాడు
ఎగాదిగా వేసినాడు

దసరా పండుగొస్తేనూ నాకు లేదానీ
దండకడియా లెట్టాడె