ఈ పుటను అచ్చుదిద్దలేదు

వయసు పొంగు

వయసు పొంగు వంటి కల్ల
పడుచుసోయగాలు దేర
మాయదారి రేయిటెండ
మాసిడల్ల సోకి మొగము
ఝంమ్మున తిరిగీనా
కుండబట్టె దాయెనే
గుంటానా సొగసూనా

నిదరల్ల సెడిపెనే
మరిది మీద మనసూనా
పసలేని ముసిలిమొగుడు
దశ మళ్ళిన తడపా ఆ
కోతిమొగము నాసైతికి
కొడుకును గనలేక