ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొయిన సొమ్మూ పోయింది కానీ

పొణకా యంటే కోడల్ రో

రయ్యో కొయ్యోడా ||

చిట్టెమ్మొచ్చిన ముహూర్త మేటో

దొడ్డిడావులు దొర్లెన్ రో

రయ్యో కొయ్యోడా ||


వల్లూరి జగన్నాధరావుగారితో కలిసి

నేనిచ్చిన మొదటి గ్రామఫోను రికార్డు

1932

సేకరణ - కాకినాడ