ఈ పుట ఆమోదించబడ్డది
19)
- ఎక్కడికి యీ నంది తుమ్మెదా
- ఏడది యీనంది తుమ్మెదా
20)
- గొంతెమ్మ పెంచినా తుమ్మెదా
- గొలుసుళానందీ తుమ్మెదా
21)
- మానండి కొట్టొద్దు తుమ్మెదా
- మమ్ములా తిట్టొద్దు తుమ్మెదా
22)
- మా నందీ బంరులూ తుమ్మెదా
- మేమిచ్చతాము తుమ్మెదా
23)
- సోలతో సోలడే తుమ్మెదా
- మాడలేసూకోనితుమ్మెదా
24)
- పన్నెండు చెంగులూ తుమ్మెదా
- పట్టుపచ్చాలూను తుమ్మెదా
25)
- ఇదిగో కాపన్న తుమ్మెదా
- ఈ నందీ బంది తుమ్మెదా
సేకరణ------కాకినాడలో