ఈ పుట ఆమోదించబడ్డది

5)

విచ్చేనమ్మా విచ్చేను
ఏమి పూవులు విచ్చేను
జాజారమ్మా తోటలోనా
సంపంగులూ విచ్చేను ||

6)

రంగు రంగు పూవుల తోటలో
ఏమి గంధము కమ్మింది
జాజారమ్మా తోటా లోన
వలపుగంధం గుమ్మందీ ||


సేకరణ -------- మా పనిమనిషి భ్రమరవద్ద