ఈ పుట ఆమోదించబడ్డది
156
4)
- తుమ్మపువ్వులు తెచ్చినాడె కురుమయ్య
- తురితి గోపూవిచ్చినాడె కురుమయ్య
5)
- కురుమయ్యనేసిన కుచ్చు గొంగళ్ళు
- అవ్వి నాకియ్యమని అడిగితీనా || ఆ - ఊ
6)
- కురుమయ్యగుడిమీద దీపారాధనపెడితె
- ఢిల్లీకి వెలుగఁటీనాదీ - ఆ - ఊ
7)
- అయ్యోకురుమయ్య ఏమనలేదయ్య
- సామీకురుమయ్య, ఏమనలేదయ్య
- ఆ ఊ - ఆ ఉ
- సేకరణ - నిజామాబాద్