ఈ పుట ఆమోదించబడ్డది

దిగెనమ్మ బోడిగుట్ట

<poem> ఖరహరప్రియస్వరాలు - మిశ్రచాపు 1) గ మా । పా పా ॥ ప పా । పా ప మ ॥ ది గె । న మ్మ ॥ బొ డి । గు ట్టా - ॥

ప దా । స ని దా ॥ పా , । పా వా - । నా - శ ॥ రా । లూ ॥

గ మా । పా మా ॥ గ రీ। సా సా ॥ ది గె । న మ్మ ॥ నం ది । మూ ల ॥

రి గా । మా ప మ గ రి ॥ సా , । సా కు - । మ్మా - - జ ॥ డా । నా ॥

2) పారేనమ్మో మామరవ పగడాలమరవా నిండెనమ్మొ మాచెరువు నీలాలచెరువు॥

3) పెద్దొడ్లు ఇత్తిరే రామదేవునికీ సిన్నొడ్లు ఇత్తిరే గంగమ్మతల్లికీ ॥

                                                      సేకరణ: మైసూరు