ఈ పుట ఆమోదించబడ్డది

9)

ఆకుమ లోను ఆకెండిపోయె
గునాసారి |గున్నమ్మా|

10)

తోడర్ర నీరంత బావుల్లలోంచి
గునాసారి |గున్నమ్మా|

11)

కుప్పా ర్పుల కాడ కూకున్న వేమే
గునాసారి |గున్నమ్మా|

12)

ఎండిన సేలోకి పయనామై ఎల్లీ
గునాసారి |గున్నమ్మా|

13)

కొయ్యండి కోతాలు కొడవ తోటీ
గునాసారి |గున్నమ్మా|

14)

కొయ్యించి పొయ్యండి గాదెల్లలోనూ
గునాసారి |గున్నమ్మా|

15)

కుప్పించి కొలవండి కుంచాలతోటి
గునాసారి |గున్నమ్మా|

16)

ఎత్తండి బళ్లాకి ఎగుడు దిగుడు లేకా
గునాసారి |గున్నమ్మా|

సేకరణ ----విశాఖపట్నం జిల్లా