ఈ పుట ఆమోదించబడ్డది

పన్నెండు ధాన్యాలు

హరికాంభోజిస్వరాలు - చతురశ్రం, త్రిశ్రం


చతురశ్రం 1)

1. ధ సా స స రి స రి రీ , ప పా , మ
ప న్నెం డు ధా వ్యా - లు నా న దే ము
గా మ గ రి ప ||
డా - - - - ||

త్రిశ్రం

సా రి గా గ సా రి గ మ గ రి స స సా స
పం ట చే లు పం డా - - లి నా . న దే ము


సా , , , , ||
డా - - - ||

1 వలె


2)

పంటచేలు పండాలి వానదేముడా
మా కడుపు నిండాలి వానదేముడా

3)

పేద సాద బతకాలి "
కూలినాలి దొరకాలి "