ఈ పుట ఆమోదించబడ్డది

139

పండేమో తెంచినాడే "
గోరుకేమో రక్తమాయే "
గోరుకడగా నీళ్ళులేవె "
ఊరికి ఉత్తరానా "
జెలగంటి సెరువులోన "
గోరునేమో కడగినాడే "
గోరుకడిగినా నీళ్ళేమొ "
గోలుకొండా సెరువునిండె "