ఈ పుట ఆమోదించబడ్డది
వృత్తి పాటలు
హరికాంభోజి స్వరాలు - చతురశ్రం, త్రిశ్రం చతురశ్రం
1)
- దా , స సా | సా , రి రి మ | మా , , | , , , ||
- రా మ నా | శం ద నా - | లో - | . . . ||
- త్రిశ్రం
- గ మ ప మ | గ మ గ | రి గ రి | స రి స ||
- ఒయిబావ | ల్లాలా - | బావన్ని | లాలా - ||
- దా స | స సా | సా , | , , , ||
- బా వ | న్ని లా | లా | - - ||
- దా స | స సా | సా , , , ||
- బా వ | న్ని లా | లా - - ||
- త్రిశ్రం
2)
- స రి రి | రి రి రి స | ని స స | స సా ||
- రామల | చ్చంలాంటి | రాజులు | లేరు ||
- సీతమ్మ | లాంటీ | ఇల్లాలు | లేదు || రామనా ||
2 వలె
3)
- పాడి పంటలు సల్ల గుండాల
- దండీగ మాసేలు పండాల || రామనా ||