ఈ పుట ఆమోదించబడ్డది
హోలీ పాట
మదన కాముడో
శంకరాభరణమం స్వరాలు - త్రిశ్రం
1)
- ధ స స | రి గ స | రి మా మ మ గ ||
- మ ద న | కా - ము | డో - కా ము ని ||
- గ గ రి | రి రి రి | రి గ రి సా | సా . ||
- దు ప్ప ట్లు | కూ లి కూ | లె నే - - | మో ||
- రి రి రి | గ రి స స | సా . | . . . ||
- మ ద న | కా - - ము | డో, | . . .||
2)
- మదన కాముడో జల్లున
- లేవోయి మల్లెవిడెవ్వాడో
- మదన కాముడో ---- 2 సార్లు
3)
- మదన కాముడో కాముని
- అంగీలు కాలి కూలెనేమో
- మదన కాముడో ---- 2 సార్లు
4)
- మదన కాముడో కామూని
- ధోతీలు కలి కూలెనేమో
- మదన కాముడో ---- 2 సార్లు
- సేకరణ - హైదరాబాద్