ఈ పుటను అచ్చుదిద్దలేదు

పున్నామ తెల్లారి పుట్టె గంగావు

రేగుమల్లాలోయి రేగుమల్లాలోయ్ ||

గంగాను గాసేటి ఘనూడెవ్వాడే

రేగుమల్లాలోయి రేగుమల్లాలోయ్ ||

ఉన్నాడు ఉన్నాడు చినయెల్ల కొడుకూ

రేగుమల్లాలోయి రేగుమల్లాలోయ్ ||



సేకరణ - హైదరాబాద్ లో