ఈ పుట ఆమోదించబడ్డది

గా, పమగ గ రి ససస |సా" | ||

నీ - వే - జా - గ ర |తా - | - ||


3. ఇరగాలమ్మా గుడిగాకా

నడసీపోవద్దు ఒంటరిగా

పోయెదారిలో తాగుబోతులు

నీవే జాగతరా ||


4. ఎగువతిరుపతి కడదాకా

పోయేదారిలో దొంగలున్నారు

నీవే జాగరతా ||


సేకరణ - రత్నపాప పుట్టినపుడు

నెల్లూరులో