(2) వలె 3) భూతకి ముక్కు చెవులకోసి వారథి కట్టాడోయీ వాలిని చంపాడోయీ ఏలాలొ - ఏలాలో || 4) అటు నిటు జూచి చీరలెత్తుకెళ్ళి చెట్టెక్కి సకిలించాడోయి వేణువు ఊదాడోయీ ఆవులగాచాడోయీ ఏలాలో ఏలాలో ||