ఈ పుటను అచ్చుదిద్దలేదు
గొబ్బియళ్ళొ గొబ్బియని పాడరమ్మ
ఖరహరప్రియస్వరాలు - ఆది
1)
- గ గా, మ పా, మ | ప ద ని ద | ప ప గ మ ||
- గొ బ్బి య ళ్ళో - | గొ బ్బి య ని | పా డ ర మ్మ ||
- పా ప ద ప ప మా గ రి సా | రి గ రి | సా ||
- ని బ్బ = ర ం పూ చే డె లే | గొ బ్బి య | ళ్ళో ||
2)
- గొబ్బియళ్ళో పార్వతి పతిని దలచి
- పరమ గొబ్బి తట్టరే గొబ్బియళ్ళొ ||
3)
- గొబ్బియళ్ళో గొబ్బియని పాడరమ్మ
- కంచివరద రాజమా గొబ్బియళ్ళో ||
4)
- గొబ్బియళ్ళో వీధిలో విస్తారమాయె
- తేరులో శృంగారమాయె గొబ్బియళ్ళో ||
5)
- గొబ్బియళ్ళో ఆవులావులు కదిలెనమ్మ
- ఎవ్వరావులు కదిలేనే గొబ్బియళ్ళో ||
6)
- గొబ్బియళ్ళో పేరుగల రంగసామి
- మందటావులు కదిలేనే గొబ్బియళ్ళో ||
7)
- ప ప స పా ప ప సా మ గ మా ||
- ఎం డె త్తు ఎం డెం ద న మె త్తూ- ||
- ప ద ప మ | గ గ రి సా ||
- ఎం డి పూ ల | గొ డు గె త్తూ ||