ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

జడ కుచ్చులు

గనఁబడ,వాగ్ద్ర దర్భలు గమ్ముసగమ్ముగ్రసించు చావలన్
జనిన కురంగ పుత్రికలు ఈ సైతము చూపవు నీదుజూడలన్.

ఉ. పాదములొత్తుకో సిసుక వాగుల రేవుల కాలం ద్రిప్పి యా
యాదరులం బ్రదోషసమళయు ప్రియ రాగములాలపించు వే
ణూదయ భాగ్యమెందణఁ గేళనోయి? కుమారయశస్వి! పల్లవ
స్వేదములైక ఱంగిన స వెలయింపవు పో వనస్పతుల్.