ఈ పుట ఆమోదించబడ్డది

జత 42




బాధ్యత
శిలువ భారం అయిందా?
ఓర్చుకో
ఫలితం అమృతతుల్యం!

నింగి కన్ను
నిశిబొట్లు కార్చింది!
అదే నింగిన
ఉదయమూ ఉన్నది!

కడుపు
నింపుకోడానికి కాదు..
కడుపు
నింపడానికి వ్యవసాయం!

మహాబలుడు సైతం
మోయలేడు..
అపనింద
అవనంత భారం మరి!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/52&oldid=404272" నుండి వెలికితీశారు