ఈ పుట ఆమోదించబడ్డది

39

నర్సింహారెడ్డి




కలల దుప్పటి
కప్పుకుని పడుకున్న...
నిజం
నిద్రలేపనే లేదు!


చరవాణి లేనిదే
ఏమీతోచదు..
మనసంతా
మెమొరీ కార్డులో నిక్షిప్తం!


పాపాయికీ
కావాలట రూపాయి!
పాపి,
నువ్‌ పిల్లల్నీ వదల్లేదు కదూ!


ముందు
ముందు నిలబడ్డం నేర్చుకో.
దైర్యం
అదే అలవడుతుంది!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/49&oldid=404322" నుండి వెలికితీశారు