ఈ పుట ఆమోదించబడ్డది

జత

36




నిప్పులో కాలిన
వేలునాది..
ప్రేమంటే
నాకెప్పడూ భయమే!


చెప్పకుండా వస్తుంది,
వెళుతుంది!
ఆకర్షణ
అందమైన భావన!


గాలి మాటలు
నేనెప్పుడూ మాట్లాడను!
కానీ
గాలితో మాట్లాడుతాను!


నువ్‌
మంచోడివని విన్నా..
నాకన్నా
అన్నదే జీర్ణించుకోలేకపోతున్న!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/46&oldid=404319" నుండి వెలికితీశారు