ఈ పుట ఆమోదించబడ్డది

జత

34




తాను
నోరు విప్పి మాట్లాడడు...
తన కలమే
తన గళము!


అగోచర పవనం
ఊపిరైంది
అగోచరమై ప్రేయసి
ఊపిరి తీసింది!


వీధి దీపంలా
కింది చూపుతో ఉండు
నికింది వారికది
ముందుచూపౌతుంది!


ప్రతిరోజూ
ఓ కొత్త ఉదయం!
కొత్త ఉదయం
ఓ కొత్త జీవితం!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/44&oldid=404317" నుండి వెలికితీశారు