ఈ పుట ఆమోదించబడ్డది
జత
28
నీకివ్వబడింది
కనెక్షన్ ఇవ్వని మైక్...
గొంతు గట్టిగా ఉందా
గెలుస్తావ్
అవమానం
అనర్థాలకు దారితీస్తుంది!
వర్సయిల్స్ సంధి
నిదర్శనం!
మనిషికో మాట
గొడ్డుకో దెబ్బ!
అందుకే కురుక్షేత్రం
తప్పనిసరైంది!
పుస్తకం
ఓ అనంత విశ్వం!
శోధించి తెలుసుకోవడం
పాఠకునివంతు!