ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీల్చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఒక గుండువ్చచ్చి జోసపు ఎడమకాలు దూసుకుపోయింది.

   జోసపుకి చెప్పలెనంత బాధకలిగింది. కాలు తుక్కుయిపోందనిపించింది. పంట్లంనుంచి రక్తం ధరలు కట్టింది. అతడు అడిపోయాడు. ఈ సందడిలో నొక ఏవినోమనుసులు వీధిలోకి వచ్చారు. అవతలాక్కనించి పెద్దరొద వచ్చింది. రేడియోస్టేషను కర్రతలుపుమీద గ్రేనేడ్లు (చేతిబాంబులు) పడుతున్నాయి.
  "తలుపులు పడిపోతున్నాయి"-- దూరంనించి వొక కేక వినపడించి. అదే జోసపువిన్న చివరి మాట. అతడు స్పృహతప్పి పడిపోయాడు.
          ----

వివేకవంతులు

  హంగేరి విప్లవంలో జరిగిన నొకవిషయం సోవియటు రష్యాను బాగా కలతపెట్టింది. అది ఏమిటంటే, పార్టీలోని వివేకవంతులే వ్యతిరేకించి ధ్వజమెత్తడం. తరగతులులేని  సంఘం నొక్క కమ్యూనిజమే నిర్మించగలదని ఎంత రచారం చేసినా అది స్వయంగా తరగతులవారీ విభజనమెదే తయారయింది. పార్టీలో కొందరికిమాత్రమే అన్ని సదుపాయాలూ లభిస్తాయి. పార్టీ నాయకుల్లాగ ప్రజలకి అధికారం లేదు అలాఅని వాళ్ళు పార్టీనించి చీలిపోయి చేసేదేమీలేదు. ఇద్దరు కమ్యూనిష్టు యవకులు పార్టీలో అగ్రస్థానానికి ఎన్నికయాక,కమ్యూనిజం కావాల, దేశభక్తికావాలా, అనేటప్పటికి 'కమ్యూనిజం కావాలి ' అనడానికి వెనక్కి తగ్గారు. ఆకధ చెపుతాన్. వీళ్ళ ఇద్దరిచరిత్రా నాయకునికి సింహస్వప్నం. చదువుకున్న యువకులు తాము ఎరిగినపద్ధతుకంటే కమ్యూనిజం తమాషాగా వుంటుందని అభిప్రాయపడి, ఆవేశం తెచ్చుకున్నా, తీరా కమ్యూనిస్ఠు నియంతృత్వం వచ్చితమని ఆవరింఛేటప్పటికి తిరగబడతారు.
   ఇస్త్వానుబలోగ్ బాత్గా చదివి పైకివచ్చాడు. అతడు నొక కార్మికుడు కొడుకు. అంచేత హైస్కూలుతరగతిని మించి చదువుకునే అర్హత తనకి