విటమిన్ బి -12 పాలు, పెరుగు, వెన్న, గ్రుడ్లు, మాంసము, చేపల ద్వారా లభ్యమవుతుంది. పాలు వంటి పాడిపదార్థములు కూడా భుజించని సంపూర్ణ శాకాహారులు విటమిన్ బి -12 మాత్రలు వినియోగించాలి.