వెలువడు నాడీతంతులు బాష్పగ్రంథులకు (lacrimal glands) చేరుకుంటే తినుబండారముల వాసన తగిలినప్పుడు, భోజన సమయములందు కన్నీళ్ళు కారవచ్చును. వీటిని మొసలి కన్నీళ్ళుగా వర్ణిస్తారు.