ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైద్యులు, మానసికవైద్యులు, మానసిక సలహాదారులే కాక, సమాజములలో స్వయం సహాయక సమూహములు, స్వచ్ఛంద సంస్థలు మద్యము వాడుకను మాన్పించుటకు కృషి చేస్తున్నాయి. భారతదేశములో ఇట్టి స్వచ్ఛంద సంస్థల అవసరము చాలా ఉన్నది. మద్యము మొదలుపెట్టాక అది వ్యసనముగా పరిణమించే అవకాశము ఉన్నది. కావున మద్యపు జోలికి పోకుండుట మేలు.

225 ::