ఈ పుట అచ్చుదిద్దబడ్డది
298

హరిశ్చంద్రోపాఖ్యానము


నరులును మునులుఁ గిన్నరులును సురలు......................2490
నరుదంది యిందును నందును బొగడఁ
దెంపు'మని తెంపు దలకొనఁ బలికి
జలజాక్షి తనచీర చక్క నమర్చి
ప్రాణేశు వలగొని పదముల కెరగి
పాణిపల్ల వములు భక్తితో మొగిచి
యనుదినర కపంకారుణం బగుచుఁ
గనుపట్టి జేవురుగట్టుచందమున
నున్న యా వధ్యశిలో పరిస్థిలిని
జెన్నారి చిఱునవ్వు సెలవిఁ దళ్కొత్త
బద్ధాసనంబునఁ బడఁతి గూర్చుండి..............................2500
పద్మినీవల్ల భుపై జూడ్కి నిలిపి
లోకలోచన సర్వలోకైకవంద్య
నాకు వేవేల జన్మంబులయందు
సతతపుణ్యుని హరిశ్చంద్రభూవిభునిఁ
బతిగా నొనర్పు మపార్థివేశ్వరుని
యాపద లన్నియు నడఁచి సత్యంబు
దీపింపఁ జేయు మీ తెఱఁగున'ననుచు
వినయంబు నెన్కొన వేఁడి చిత్తంబు
తనపతి వైఁ జేర్చి తలఁ పొండు లేక

...........................................................................................................

దు, తెంపుదలకొసన్ = సాహసము పుట్టఁగా, అనుదిన రక్తపం కారుణము= ప్ర తిదినమును నెత్తురు రొంపి చేత నెఱ్ఱనై నది, జేవురుగట్టు= ఎఱ్ఱకొండ, సెలవి : పెదవిమూల, పద్మినీవల్లభు పైన్ = సూర్యుని పై, నెక్కొనన్ = మీఱఁగా, బంధ