ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

హరిశ్చంద్రోపాఖ్యానము


జగువమైఁ జంద్రమతీ దేవి వలికె..............2180
“దేవ మీ కి ట్లేల దృతి దూలి పలుక
బావింప నసమాన భాగ్యసంపదల
లలితముగళ సూత్రలక్ష్మీ నిక్కముగఁ
దల చెడుచో నాకు దైన మెంతయును
జగ గొని యిటు నగుఁ బాటు గావింప
వగల నొక్కించుక వడి నిన్నుఁ బాసి
కడులోల నై యుండఁగా నెట్టు లొర్తు
జడియక పది వేలజన్మం బులందుఁ
బతి నీవ కాఁ గోరి పడి వహ్ని గాలి
మృతిఁ బొంది పొందుదు మీఁద నీపొందు............ 2190
సమక మార నీచన విచ్చి నన్ను
బొమ్మని యానతీ పోరు వే వేగ,
యనిన భుగాలున నడరు శోకాగ్ని
మనసు సురుక్కని మనుజేశుఁ డనియె
“జలజాక్షి నీకిట్టిసాహసకృత్య
మలవడ నోపునే యక్కటా నీవు
తొడిబడఁ జచ్చిన తోడనే బెగడి

................................................................................................................ చును = దుఃఖాళ యముపట్ట లేక నవ్వుచును, లలిత మంగళసూత్రలక్ష్మి = ఒప్పుచున్న మంగళ సూత్రము యొక్క సంపత్తిని-మంగళ సూత్రపు బలిమి ననుట, నగుఁ బాటు ఇనవ్వులాట సేయుఁగా - నామంగళ సూత్రము ద్యార్థము కానిదని తలఁచియుండఁ గా దైవ మేయిట్లున్ను అగడు నేయు నేని యనుట, వగలన్ దుఃఖములచే, న మదము ఆరన్ = సంతోషమునిండఁగా, ఈ చనవు నేను మం దగ్నిలోబడి మృతిఁబొందెడి స్వాతంత్యము, ఆనతీ - ఆనతిమ్ము తొడిఁబడన్ = తొందర