33
" గ్రంథాలయోద్యమము. “మరుసటి సంవత్సరమువ సభ నెచటనైన సబ్పటకు కార్యదర్శిగారు కృషి సల్పి రాజ” అని తాము ప్రశ్నించి నారు. కృషి సల్పితిని, సల్పినారు. కాని సఫలము కాలేదు. ఆవివరములీ క్రింద వాయుచు న్నాను. " 1919 సంవత్సరమున మద్రాసునందు గ్రంథాలయసభ జరిగిన పిమ్మట 1920 సంవత్సరమునం దీసభ “మహా నంద” యఁదు జ:గినది. మహానఁరియందు జరిగినా సభ యందు ఈ సభను “ గుంటూరు ” మండలమువారు ఆహ్వా ఈ నించియుండిర. ఆసంగతిని తాము మరచినట్లు తోచు చున్నది. ఆహ్వానము జరిగియుండుటచేత, 1921 సంవత్స రమున ఈ సభ గుంటూరుమండలమందు జరుగవలసియు) డెను. ఆమండలమందున్న “ వేటపాలెను. ” నందు ఈ సభను జరుపవలెఁని కొంతివరకు ఆమండలమువారు ప్రయ త్నించిరి. T వారిప్రయత్నములం నెర వేర లేదు. పిమ్మట రాజకీయాందోళనమువలన ఈ సభాప్రయత్న ములు వెనుకబడినవి. అందుచేత 1921 సం. సెప్టెంబరు నెల ఆఖరు వారమున ఆంధ్రగ్రంథాలయ సంఘ సమావేశ ము నొకదానిని "బరింపుము ” నందు సమావేశ పరచి స్థితిగతులన్నిటిని, వారికి నివేదించితిని. అందుమీద సభను ఈ సంవత్సరమునకు నిలిపి వేయవలయునని కొంద రును, జరుపవలయుననికొండరును చర్చలను జేసిరి. ఒకరు తమ గ్రామమునకు ఆహ్వానము చేసిరి. ( వారు రెండవదిన మున నే శ్రీకృష్ణ జన్మస్థానమునకు బోయిరి. తుదకు గుం టూరుమండలమువారు నవంబరు (1921) నెలాఖరులో పున ఈసభను తామే చేసెదమని చెప్పిరి. అందుమీద సభను జేసెదమని నందులకై వారిని అభినందించుచు తీర్మానముఁగూడ జరిగినది. పిమ్మట సభను జేయుటకై ప్రయత్నములనుగూడ జేసిరి. తుదకు పంచమనుహాజన సభ తోకూడనైనా జేయవలెనని తలంచిరి. ఆంధ్రమహాజనసభ తోబాటుగ చేయకపోవుటకు గల కారణములే దీనితో బాటు చేయకపోవుటకును కారణములయ్యెను. అనేక కారణములవలన వేరుగ చేయుట సంభవము కాలేదు. ఇక ఈవత్సరము మామూలుగ జఫకాలకు మీరి పోయినను, మద్రాసునందు జరిగినటుల 3 వ బరు నెలా ఖరులోపునైన ఈ సభను గుంటూరుమఁడలము వారు చేసెదగిని తలఁపవచ్చును. ఈస దర్భముననే ఇటీవల జరిగిన సందర్భము నొకదానిని మనవిచేయవలసియున్నది. ఈ సభ జరుపుటకు గావలసిన ఏర్పాటులు గూర్చియు, ఆహ్వాన సంఘమును గూర్చియు, కొందరము కలసి మాట్లా డుకొంటిమి. ఆహ్వాన సంఘాధ్యక్షుని, ఉపాధ్యక్షుని కార్యదర్శులను మాలో మేము నిర్ణయించుకొంటిమి. -- మూడవది 33 మరుసటి శినము ఉద య ముని నే, ఆహ్వాన స మాధ్యక్షుడు, కార్యదర్శులు — అ దరును శ్రీకృష్ణజన్మస్థాన నాకు బో యిరి. అప్పుడు గత్యంతర ॥ తోచలేదు. మునగు అందరును తిరిగివచ్చిరి. భావిప్రయుత్న w తిరిగి జరుగుట ప్రారంభమాయెను. ఈయు ఇక స్వతి విషయము కొంత వ్రాయవలసి యున్నది. నన్ను కార్యదర్శి పదవికి రాజీఇచ్చిగా” యని వీరు ప్రశ్నించిరి. నేను గాజీఇయ్య లేదు. "కన్న ఈ యు ద్యముపట్ల ఏమిపని చేయుచున్నారు” అని ప్రశ్నించి " వారు. గుంటూరు నందు జరుపవలసిపో స భ విష య మైన ప్రయత్నములను పైన వివరించియే యు టివి. మిగిలిన పనులు నాశక్తి కొలది ఇదివరలోవలెనే చేసినారు. డెరీ వ్రాసియుంచలేదు. _ O PL J1 1921 సం. నవంబరు మా సమునుండియు దేహమునందు స్వస్థత లేకుండుటచే, ప్రకృతి వైద్యమును నే కుకున్నా ను. అందు చేత అప్పటినుండియు, స్వ తపగులు గూడ చూచుకొనజాల నైతిని. ఈ సందర్భమున ఇ కొక విషయ ఈ మునుగూడ విన్నవించెదను. 1907 సంవత్సరమువ పాఠశాలవిద్యాభ్యా సమాను మాని వై చితిని. దేశమునకై పాటుబడ కల్పించుకొని 1909 సంవత్సరమునుండియు భగవంతుడు తోపించిన మాగ్గముల చేతి నైనంతవరకు పాటుపడుచుఁటిని, చేసిన పనులయందు ఆశాభంగమనుమాట నెరు గమ. 1919 al సంవత్సరమువలకు ఆప్రకారము నిరాట కముగనే జరి 8:8. ఆసంవత్సరము అక్టోబరుమాసమున నాభాగ్య మృతినొందినది. నవంబరుమా సమున మద్రాసునందు గ్రథాలయసభ జరిగినది. నేను చేయు పనిని హరించి, దానికి సహకారిగ నుండుటకై, ఇంకము ఎక్కువపనిని చేయుటకు వీలగుటకును, ముద్రాక్షగశాల నొకదానిని ఇచ్చుటకు తీర్మానించిరి. ఉదార భావముతో విరాళము లను వేసిరి. కాని ఫలితము వేదయ్యెను. ఉద్యమమునకు సహకారిగ నుండవలెనని తలంచినపని నాకు ప్రతిబ: ధక మయ్యెను. నా భాగ్య మృతినొందినది : మున గుటూరు ఔలభటశిక్షాశిబిరమును "లభించునుంటిని. ఆనాడైన నాకిఁతటి మనో దైన్య మేర్పడలేదు. ముద్రా క్షరశాలవలన గలిగిన ఆశాభంగమువలన నే గ్యము క్రమముగా చెడి, ఇప్పటివరకును విశ్రాంతి తీసికొన వలసివచ్చెను. నంద a ఇప్పుడు దేహమునందు ఆరోగ్యమేర్పడినది. ముందు యథావిధిగ ! గ్రంథాలయోద్యమ కార్యములను నిర్వర్తిం పగలని తోచుచున్నది.