పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/35

ఈ పుటను అచ్చుదిద్దలేదు

25

35. ఆంధ్ర గ్రంథాలయోద్యమము: సింహావలోకనము భారత దేశాభ్యుదయనుకొఱకు ఎన్నియో యుధ్య మము లండ్భవించుచున్నవి. ఎన్నియో అంతరించుచున్నవి. కొన్నిమాత్రిమే దినదినాభివృద్ధిని గాంచునున్నవి. మన ఆంధ్రగ్రంథాలయోద్యమము ఇప్పటికి గాను రాము ముప్పది సంవత్సరములక్రిందట ప్రారంభమైనదని చెప్ప వచ్చును. గడచిన పరు వైదు సంవత్సర ములనుండి తీవ్ర ముగా పనిచేయుచున్నది. ఈ కాలమందు ఈయుద్యమ పక్షమున జరిగిన కృషిని సింహావలోకనముగ పరీక్షించి ఈయుద్యమ మిదివరలో దేశోద్ధరణ కెట్టిలా ధనష్టములు కల్గి చేసినదియు, ప్రస్తుత దేశ కాల పాత్రలనుబట్టి భావి కాలమున దేశ సేవ చేయగలిన శరులిం దేమైనను నిగూ మైయున్న రియు మన మిటితరి నిర్ణయించుకొనుట ముఖ్యా వశ్యకము. మనదేశ మెర్నియోవిధముల దురవస్థయం దున్నది. ప్రజల ఆయువు క్షీణించినది. దకద్రదేవత దేశ మంతెటను దాండవచూడుచున్నది. ప్రజలు భిన్న భిన్న జాతులుగా చీలిపోయి అంతఃకలహములతో ఒకంతో ( ) L సకర్తకి ఐకమల్యేములేక చీకాకుగా నుండియున్నారు. ఆత్మవిశ్వాసము, స్వయంసహాయతల్వము ప్రజలయఁదు సంపూర్ణ లుగా నశించినవి. స్వసిగ్మమును పూర్ణముగా త్యజించి పరధర్మవ్యామోహమున ప్రజణ చిక్కపోయిరి. ప్రజలకళాకౌశల్యము, విద్యాసంపన్నత ప్రజలశస్తల వికాసమున కుపకరించక యున్నవి. ఈలోపముల నన్నిటిని నివారణ చేయుటకు స్వరాజ్యము ఒక్కటియే పమసా ధనమని అంటరును అంగీకరించి యున్నారు. ఈస్వరా జ్యమును స్థాపించుట ఎట్లు. కొందరు బ్రిటిషు ప్రభుత్వము వారు మనలను స్వరాజ్యముకొరకై తయారు చేయుచు న్నారనియు, నెట్లవరుసను మనకు ఈపదవిని లంపచేసె ఓరినియు, ఈ 3 : బీరు చేయుటకును, ఈ స్వ రాజ్యసిద్ధికిని, స్వాధనము నూతనముగా ఏర్పడిన శాసన సభ లే ననియును చెప్పుచున్నారు. మీ మతమున తగిన ప్రతినిధులను ఎన్ను కొని శాసనసభలకు పంపి వారు తమ విధులను సక్రమము గా నిర్వహించునట్లు చేయిఁదిగల శక్తి ప్రజలయందు విజృంభించుటయే స్వరాజ్యస్థాపనము. ఇందు కొరకై ప్రజ లువిద్యావంతులు కావలెను. ప్రజలయందు ఐకమత్య ముఁడవలెను. వారు తమవిధులకు, బాధ్యతలను బాగు గా గుర్తెరుగవలెను. పంపాలనాశక్తి ప్రజలకలవవలెను. వుయొక మతమువారు “ ప్రజలం తమ స్వశ క్తివలన స్వరా జ్యము సంపాదించవలసినదే గాని బ్రిటిషు ప్రభుత్వమువారు భారతీయులకు నిజనుగు స్వరాజ్యము దాసపూర్వకముగా 65 నిచ్చుట కల్ల. ఆట్లు ఇచ్చినను అది భారతీయులు నిల్ప కొనజాలరు. కావున ప్రజలు తమ ఆత్మశక్తిని విజృం సేంప చేసి స్వరాజ్యమును సంపాదించుకొనవలయు” సని చెప్పుచున్నారు. ఈ రెండు మతముల వారికిని ప్రాప్య మొ కటే అయినను దృక్పధము భిన్నము. ఏది ఎట్లున్నను ఈ స్వరాజ్య సౌధనిర్మాణముకొరకు ప్రజలు ప్రప్రథమమున చేయవలిసిన కృషినిగూర్చి మాత్రము స్వదేశీయు లేమి, విదే శీయులేమి, అసహాయవాదులేమి, మితవాదులేమి అంద రును ఏకగ్రీవముగ నే చెప్పుచున్నారు. ఆ యభిప్రాయ మలను కొన్నిటి నిచ్చట వివరించెదము. సర్ జాజ్ లారెన్సు అను ఆంగ్లేయాధికారి 1864 సం లో యిట్లు వ్రాసియున్నాడు “ప్రతిగ్రామసంఘ మును ఒక్క ప్రజాస్వామిక సంస్థాపనము. ఇది చిర కాలమునుం డి వచ్చుచున్నది. బ్రిటిషుగవగ్న మెంటువారు తమ బాధ్యతను నిర్వహించుకొనుటకు దేశపరిపాలన ఎంత ప్రజలపరము చేయవలెను.” ఎక్కువవరకు వడలుటకు వీలుండుమో అంతవరకును - ప్రభుత్వమువారి చే నియమింపబడినఅధికార విభ జన సంఘమా వారు తమ నివేదికయందు ఇట్లు చెప్పియు న్నారు: -" స్థానిక స్వపరిపాలన గ్రామపంచాయతీలు ప్రతి గ్రామ మందును స్థాపించుటమూలముగా పల్లెటూం డ్లలో పాకఁభించవలెను.” గయా దేశీయమహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీయుత బ్రజకి షోరుప్రసాదు గారు లేరు ఉపన్యాసముని ఇట్లు చెప్పియున్నారు:- " దేశమును కట్టుబాట్లలోకి తెమ్మ, పల్లెటూండ్లకుపొండు. ఆక్కడి ప్రజలతో పని చేయుడు, ప్రజాసేవ ఎట్లు చేయ వలయునో వారికి బోధంపుడు. గ్రామసంఘములకు పునా దిగా స్థాపింపుడు, వాని పైన అశ్లీల భారత జాతీయ ఉప సంఘము వరకును స్వరాజ్యసౌధమును సోపాన పరంపర గా నిర్మాణముచేయుడు. వీనినిన్ని టిని సజీవముగా నుండు నట్లును, నిరంతర కృషి చేయుచుండునట్లును, శక్తివంతము లంగా నుఁడునట్లును చేయుడు.” “మొన్నటి దేశీయ మహాజనసభాధ్యక్షులగు శ్రీయుత చిత్తరంజనదాసు గారు ఇట్లు తమ అధ్యక్షోపన్యాసముని సెలవిచ్చియు న్నారు: " రాష్ట్రీయ స్వపరిపాలన కంటెను, సామ్రా జ్య బాధ్యతాయుత ప్రభుత్వము కంటెను కూడ పల్లెటూం ట్లను కట్టుదిట్టములకు లోనగునట్లు చేసి వానిని స్వపంపా లకములు గా చేయుటయే ఎక్కువ అవసరమగు పని. ఈ G