పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/32

ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

32 దేశీయ మహాజనసభ — గ్రంథాలయోద్యమము

(దర్భంగ సం స్థాన గ్రంథాలయాధిపతియగు యస్. సి. గుహథాకూరు గారి చే వ్రాయబడినది.) ఈ పంవత్సరము అశ్లీల భారత జాతీయో•పసంఘము వారు శాసనసభల బహిష్కారమును గూర్చి ఎక్కువ యోచన జేయుచున్నారు. అట్టి సందర్భమున నిర్మాణ కార్యవిధానమునుగూర్చి సూచిన చేయుట అప్రస్తు ప్ర శంసగా కానవచ్చును. శాసన సభాబహిష్కారమునకు విముఖులుగానున్న వారి యభిప్రాయమును లోతు కుదిరి పరిశీలించినచో — బెజవాడ, ఢిల్లీ, బాద్లీ కార్యవిధా సముల ననుసరించి దేశములో తగు కట్టుబాట్లు జరుగక పోవుటయే, యిటిఆలోచనలు పుట్టుటకు కారణమని మనకు తోపకపోదు. an - ట _ GB 3 దైవానుగ్రహమువలనను వర్తమాన కాలమున తదంశా సంభూతులై భూభాగమున భగవల్లీలను ప్రదర్శించు చున్న మహాత్మా గాఁధియొక్క ఉపదేశస్త్రాబల్యము _ a ఆసేతుహిమాచలప్యంతము ఆత్మనివేదన తత్వ ము తీవ్రముగ వ్యాపించినది. దేశీయమహాజన సభ కా లానుగుణ్యముగ తమశ క్తిని వినియోగించి దేశము కొరకై ఆత్మసమర్పణ చేసి కష్టములపాలైన యెందరో మహా పురుషులయొక్కయు, యికముందు గూడ నట్టి సదుడ్య మమునకు సంసిలుగానున్న పావనచారిత్రులయొక్క యు శక్తియుక్తులనన్నిటిని దేశాభ్యుదయమున ఒని యోగపరచుటకు వారివారి స్వభావానుసారముగ లిగిన మార్గముల ని శ్వేషించి నిరూపణ చేయవలసియున్నది. అం దులో జాతీయవిద్య ముఖ్యమైనది. ఇందును గూర్చి అక్కడక్కడ త్యాగశీలురగు గురువర్యులు వీలగునఁత వరకు కృషి సల్పుచున్నారు. ఖద్దరు వ్యాపకమున కైగూడ నిట్టికృషి కొడవకు జరుగుచున్నది. కాని సర్వజన సామాన్యమగునటుల నీ రెండు ఔషయములందు కూడ కృషి జరుగుచున్నడని చెప్పుట సాహసము. ప్రస్తు తము నిర్మాణవిధానమున జరుగుచున్న కృషి యీ రెండు విషయములలో నే నని సామాన్యముగా చెప్పవచ్చును. జనసామాన్యమందు విజ్ఞానము వ్యాపింప చేయుటకు మన ము ముఖ్యముగ కృషి చేయవలసియున్నది. ఇందుకొరకై పల్లెలయందు గ్రంధాలయములను సాపించవలెను. అందు సామాన్యలు చదువుకొనుటకును పండితులు కూడ ఐదువ దగినట్టియు గ్రంథములను సేకరింగవలెను. అక్షరజ్ఞాన ములేనివారి కుపయోగించునట్లు సాయంత్రమున కేవల సంభాషణమూలమున నె జానోదయము కలిగించుటకు ప్రయత్నించవలెను. విషయములను a మన ఎక్కువ ప్రాధాన్యమువహించిన గూర్చి కృషి చేయుట మాని, యితర విషయముల పై దృష్టిని యెంత కొంచెమైనను ప్రసరింపచేయుటకు తగు సావకాశ మున్న దాయని ప్రశ్న చేయవచ్చును. ప్రతి కాంగ్రెసు సభకును అరుబంధముగ ఒక గ్రంథాలయ మును స్థాపించినచో నిర్మాణ కార్యక్రమము, అందు ముఖ్యముగా ఖద్దరు వ్యాపకముగూడ దేశముం దెక్కువ చేయవచ్చునని పై ప్రశ్నకు జవా బియ్యవచ్చును. అను భనమువలన యీవిషయము తప్పక రూఢిపడును. ఇపుడు ముఖ్యముగ చెప్పవలసిన విషయ మేమునగా కాంగ్రెసునకు తగిన గ్రంథాలయ మొకటి స్థాపించ వలెను. 00, ౧౨ కంటే యెక్కువసంఖ్యగల గ్రంథ ములు లేని జిల్లా కాంగ్రెసు సంఘములెన్నియో గలవు. రాష్ట్రీయ కాంగ్రెసు సఁ ఫ్రై ముల స్థితిగూడ నిట్లే యున్నది. ఇక ఆ ఖిలభారతజాతీయోపసంఘము దేశమంతయు తిరుగు నది గావున అసంఘమునకు అనుబంధముగ గ్రంథాలయ ము వేరుగ లేదని చెప్పుట అనవసరము. సాపించి జాతీయ గ్రం థాలయమును ఒక 112 పనిగాదు. అఖిలభారత నిర్వసించుట 'i దీనికి ధనసంప తిమోూడ అం. తిగా నవసరము లేదు. పాశ్చాత్య దేశములందు సాంప బడియున్న మహోత్కృష్టములగు జాతీయపౌరగ్రంథాల యములఁడలి గ్రంధములన్నియు మూల్యమునకు కొన్నవి. గావు. ఆయాదేశములలో అమలులోనున్న కాపీరైటు చట్టమునుబట్టి ప్రతిగ్రంథము యొక్క ప్రకాశకులును కొన్ని గ్రంధములను జాతీయ గ్రంథాలయములకు యిచ్చి తీరవలెను. ఈవిధముగా అసంఖ్యాకములగు గ్రంధము లు ఆయాగ్రంథాలయములకు సేకరింపబడినవి. అమెరికా సంయుక్త రాష్ట్రములు కాంగ్రెసు లైబ్రరీయును, కలకత్తా ఇంపీరియలు లైబ్రరీయును, బగోడా కేంద్ర గ్రంథాలయ మును యిట్లేర్పడినవే. మన దేశమందుకూడ అట్టిమార్గ మునే అనుకరించవచ్చును. మనదేశమున, ప్రచురింపబడు అన్ని గ్రంథములకు ఒక్కొకపుస్తకమునకు మూడుగ్రంధ ములం ఆ చూపు స్తకములను ప్రకాశింపచేయువారు ఏడలా యంుందుగో అట్టి జిల్లా కాంగ్రెసు సఁఖు మునకు పంపు దేశీయమహాఒన సభయం దొక తీర్మానమును నట్లుగా చేయవలెను, ఆమూడు గ్రంధములలో ఒకటి జిల్లాసంఘ మువారు తమ గ్రంథాలయమందుంచుకొని, రెండవదా నిని రాష్ట్రీయ కాంగ్రెసు సంఘమునకును, మరియొక యి (*)